శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

             శ్రీ లలితా సహస్రనామం లేదా లలిత సహస్రనామవళి శ్రీ లలిత దేవి యొక్క 1000 నామాలు. ఒక శ్లోకంగా స్వరపరచిన ఈ వెయ్యి నామాలే ఈ  శ్రీ లలిత సహస్ర నామ స్టోత్రము  .





Sri Lalita Sahasranama Stotram - Telugu

            Sri Lalita Sahasranamam or Lalita Sahasranamavali 1000 Names of Sri Lalita Devi. These thousand names composed as one hymn is Sri Lalita Sahasranama Stotram.

                

                  ఓమ్

                               అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర   సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ   కామ   మోక్ష    చతుర్విధ     ఫలపురుషార్థ     సిద్ధ్యర్థే    లలితా త్రిపురసుందరీ   పరాభట్టారికా    సహస్ర    నామ   జపే    వినియోగః 



  1. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః |
  2. ఓం శ్రీమహారాజ్ఞై నమః |
  3. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః |
  4. ఓం చిదగ్నికుండసంభూతాయై నమః |
  5. ఓం దేవకార్యసముద్యతాయై నమః |
  6. ఓం ఉద్యద్భానుసహస్రాభాయై నమః |
  7. ఓం చతుర్బాహుసమన్వితాయై నమః |
  8. ఓం రాగస్వరూపపాశాఢ్యాయై నమః |
  9. ఓం క్రోధాకారాంకుశోజ్జ్వలాయై నమః |
  10. ఓం మనోరూపేక్షుకోదండాయై నమః | 
  11. ఓం పంచతన్మాత్రసాయకాయై నమః |
  12. ఓం నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలాయై నమః |
  13. ఓం చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచాయై నమః |
  14. ఓం కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితాయై నమః |
  15. ఓం అష్టమీచంద్రవిభ్రాజదలికస్థలశోభితాయై నమః |
  16. ఓం ముఖచంద్రకలంకాభమృగనాభివిశేషకాయై నమః |
  17. ఓం వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికాయై నమః |
  18. ఓం వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనాయై నమః |
  19. ఓం నవచంపకపుష్పాభనాసాదండవిరాజితాయై నమః |
  20. ఓం తారాకాంతితిరస్కారినాసాభరణభాసురాయై నమః | 
  21. ఓం కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరాయై నమః |
  22. ఓం తాటంకయుగళీభూతతపనోడుపమండలాయై నమః |
  23. ఓం పద్మరాగశిలాదర్శపరిభావికపోలభువే నమః |
  24. ఓం నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదాయై నమః |
  25. ఓం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః |
  26. ఓం కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరాయై నమః |
  27. ఓం నిజసల్లాపమాధుర్యవినిర్భత్సితకచ్ఛప్యై నమః |
  28. ఓం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః |
  29. ఓం అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితాయై నమః |
  30. ఓం కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరాయై నమః | 
  31. ఓం కనకాంగదకేయూరకమనీయభుజాన్వితాయై నమః |
  32. ఓం రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితాయై నమః |
  33. ఓం కామేశ్వారప్రేమరత్నమణిప్రతిపణస్తన్యై నమః |
  34. ఓం నాభ్యాలవాలరోమాలిలతాఫలకుచద్వయ్యై నమః |
  35. ఓం లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమాయై నమః |
  36. ఓం స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయాయై నమః |
  37. ఓం అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతట్యై నమః |
  38. ఓం రత్నకింకిణికారమ్యరశనాదామభూషితాయై నమః |
  39. ఓం కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితాయై నమః |
  40. ఓం మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితాయై నమః | 
  41. ఓం ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికాయై నమః |
  42. ఓం గూఢగూల్ఫాయై నమః |
  43. ఓం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై నమః |
  44. ఓం నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణాయై నమః |
  45. ఓం పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహాయై నమః |
  46. ఓం శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజాయై నమః |
  47. ఓం మరాళీమందగమనాయై నమః |
  48. ఓం మహాలావణ్యశేవధయే నమః |
  49. ఓం సర్వారుణాయై నమః |
  50. ఓం అనవద్యాంగ్యై నమః | 
  51. ఓం సర్వాభరణభూషితాయై నమః |
  52. ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః |
  53. ఓం శివాయై నమః |
  54. ఓం స్వాధీనవల్లభాయై నమః |
  55. ఓం సుమేరుమధ్యశృంగస్థాయై నమః |
  56. ఓం శ్రీమన్నగరనాయికాయై నమః |
  57. ఓం చింతామణిగృహాంతస్థాయై నమః |
  58. ఓం పంచబ్రహ్మాసనస్థితాయై నమః |
  59. ఓం మహాపద్మాటవీసంస్థాయై నమః |
  60. ఓం కదంబవనవాసిన్యై నమః | 
  61. ఓం సుధాసాగరమధ్యస్థాయై నమః |
  62. ఓం కామాక్ష్యై నమః |
  63. ఓం కామదాయిన్యై నమః |
  64. ఓం దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైభాయై నమః |
  65. ఓం భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితాయై నమః |
  66. ఓం సంపత్కరీసమారూఢసిందురవ్రజసేవితాయై నమః |
  67. ఓం అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతాయై నమః |
  68. ఓం చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతాయై నమః |
  69. ఓం గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితాయై నమః |
  70. ఓం కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతాయై నమః |
  71. ఓం జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగాయై నమః |
  72. ఓం భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితాయై నమః |
  73. ఓం నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకాయై నమః |
  74. ఓం భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితాయై నమః |
  75. ఓం మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితాయై నమః |
  76. ఓం విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితాయై నమః |
  77. ఓం కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరాయై నమః |
  78. ఓం మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయై నమః |
  79. ఓం భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణ్యై నమః |
  80. ఓం కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృత్యై నమః | 
  81. ఓం మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికాయై నమః |
  82. ఓం కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభాండాసురశూన్యకాయై నమః |
  83. ఓం బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవాయై నమః |
  84. ఓం హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధ్యై నమః |
  85. ఓం శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజాయై నమః |
  86. ఓం కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణ్యై నమః |
  87. ఓం శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణ్యై నమః |
  88. ఓం మూలమంత్రాత్మికాయై నమః |
  89. ఓం మూలకూటత్రయకళేబరాయై నమః |
  90. ఓం కులామృతైకరసికాయై నమః | 
  91. ఓం కులసంకేతపాలిన్యై నమః |
  92. ఓం కులాంగనాయై నమః |
  93. ఓం కులాంతఃస్థాయై నమః |
  94. ఓం కౌళిన్యై నమః |
  95. ఓం కులయోగిన్యై నమః |
  96. ఓం అకులాయై నమః |
  97. ఓం సమయాంతస్థాయై నమః |
  98. ఓం సమయాచారతత్పరాయై నమః |
  99. ఓం మూలాధారైకనిలయాయై నమః |
  100. ఓం బ్రహ్మగ్రంథివిభేదిన్యై నమః | 
  101. ఓం మణిపూరాంతరుదితాయై నమః |
  102. ఓం విష్ణుగ్రంథివిభేదిన్యై నమః |
  103. ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః |
  104. ఓం రుద్రగ్రంథివిభేదిన్యై నమః |
  105. ఓం సహస్రారాంబుజారూఢాయై నమః |
  106. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః |
  107. ఓం తటిల్లతాసమరుచ్యై నమః |
  108. ఓం షట్చక్రోపరిసంస్థితాయై నమః |
  109. ఓం మహాశక్త్యై నమః |
  110. ఓం కుండలిన్యై నమః | 
  111. ఓం బిసతంతుతనీయస్యై నమః |
  112. ఓం భవాన్యై నమః |
  113. ఓం భావనాగమ్యాయై నమః |
  114. ఓం భవారణ్యకుఠారికాయై నమః |
  115. ఓం భద్రప్రియాయై నమః |
  116. ఓం భద్రమూర్త్యై నమః |
  117. ఓం భక్తసౌభాగ్యదాయిన్యై నమః |
  118. ఓం భక్తిప్రియాయై నమః |
  119. ఓం భక్తిగమ్యాయై నమః |
  120. ఓం భక్తివశ్యాయై నమః | 
  121. ఓం భయాపహాయై నమః |
  122. ఓం శాంభవ్యై నమః |
  123. ఓం శారదారాధ్యాయై నమః |
  124. ఓం శర్వాణ్యై నమః |
  125. ఓం శర్మదాయిన్యై నమః |
  126. ఓం శాంకర్యై నమః |
  127. ఓం శ్రీకర్యై నమః |
  128. ఓం సాధ్వ్యై నమః |
  129. ఓం శరచ్చంద్రనిభాననాయై నమః |
  130. ఓం శాతోదర్యై నమః | 
  131. ఓం శాంతిమత్యై నమః |
  132. ఓం నిరాధారాయై నమః |
  133. ఓం నిరంజనాయై నమః |
  134. ఓం నిర్లేపాయై నమః |
  135. ఓం నిర్మలాయై నమః |
  136. ఓం నిత్యాయై నమః |
  137. ఓం నిరాకారాయై నమః |
  138. ఓం నిరాకులాయై నమః |
  139. ఓం నిర్గుణాయై నమః |
  140. ఓం నిష్కళాయై నమః | 
  141. ఓం శాంతాయై నమః |
  142. ఓం నిష్కామాయై నమః |
  143. ఓం నిరుపప్లవాయై నమః |
  144. ఓం నిత్యముక్తాయై నమః |
  145. ఓం నిర్వికారాయై నమః |
  146. ఓం నిష్ప్రపంచాయై నమః |
  147. ఓం నిరాశ్రయాయై నమః |
  148. ఓం నిత్యశుద్ధాయై నమః |
  149. ఓం నిత్యబుద్ధాయై నమః |
  150. ఓం నిరవద్యాయై నమః | 
  151. ఓం నిరంతరాయై నమః |
  152. ఓం నిష్కారణాయై నమః |
  153. ఓం నిష్కళంకాయై నమః |
  154. ఓం నిరుపాధయే నమః |
  155. ఓం నిరీశ్వరాయై నమః |
  156. ఓం నీరాగాయై నమః |
  157. ఓం రాగమథన్యై నమః |
  158. ఓం నిర్మదాయై నమః |
  159. ఓం మదనాశిన్యై నమః |
  160. ఓం నిశ్చింతాయై నమః | 
  161. ఓం నిరహంకారాయై నమః |
  162. ఓం నిర్మోహాయై నమః |
  163. ఓం మోహనాశిన్యై నమః |
  164. ఓం నిర్మమాయై నమః |
  165. ఓం మమతాహంత్ర్యై నమః |
  166. ఓం నిష్పాపాయై నమః |
  167. ఓం పాపనాశిన్యై నమః |
  168. ఓం నిష్క్రోధాయై నమః |
  169. ఓం క్రోధశమన్యై నమః |
  170. ఓం నిర్లోభాయై నమః | 
  171. ఓం లోభనాశిన్యై నమః |
  172. ఓం నిఃసంశయాయై నమః |
  173. ఓం సంశయఘ్న్యై నమః |
  174. ఓం నిర్భవాయై నమః |
  175. ఓం భవనాశిన్యై నమః |
  176. ఓం నిర్వికల్పాయై నమః |
  177. ఓం నిరాబాధాయై నమః |
  178. ఓం నిర్భేదాయై నమః |
  179. ఓం భేదనాశిన్యై నమః |
  180. ఓం నిర్నాశాయై నమః | 
  181. ఓం మృత్యుమథన్యై నమః |
  182. ఓం నిష్క్రియాయై నమః |
  183. ఓం నిష్పరిగ్రహాయై నమః |
  184. ఓం నిస్తులాయై నమః |
  185. ఓం నీలచికురాయై నమః |
  186. ఓం నిరపాయాయై నమః |
  187. ఓం నిరత్యయాయై నమః |
  188. ఓం దుర్లభాయై నమః |
  189. ఓం దుర్గమాయై నమః |
  190. ఓం దుర్గాయై నమః | 
  191. ఓం దుఃఖహంత్ర్యై నమః |
  192. ఓం సుఖప్రదాయై నమః |
  193. ఓం దుష్టదూరాయై నమః |
  194. ఓం దురాచారశమన్యై నమః |
  195. ఓం దోషవర్జితాయై నమః |
  196. ఓం సర్వజ్ఞాయై నమః |
  197. ఓం సాంద్రకరుణాయై నమః |
  198. ఓం సమానాధికవర్జితాయై నమః |
  199. ఓం సర్వశక్తిమయ్యై నమః |
  200. ఓం సర్వమంగలాయై నమః | 
  201. ఓం సద్గతిప్రదాయై నమః |
  202. ఓం సర్వేశ్వర్యై నమః |
  203. ఓం సర్వమయ్యై నమః |
  204. ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః |
  205. ఓం సర్వయంత్రాత్మికాయై నమః |
  206. ఓం సర్వతంత్రరూపాయై నమః |
  207. ఓం మనోన్మన్యై నమః |
  208. ఓం మాహేశ్వర్యై నమః |
  209. ఓం మహాదేవ్యై నమః |
  210. ఓం మహాలక్ష్మ్యై నమః | 
  211. ఓం మృడప్రియాయై నమః |
  212. ఓం మహారూపాయై నమః |
  213. ఓం మహాపూజ్యాయై నమః |
  214. ఓం మహాపాతకనాశిన్యై నమః |
  215. ఓం మహామాయాయై నమః |
  216. ఓం మహాసత్త్వాయై నమః |
  217. ఓం మహాశక్త్యై నమః |
  218. ఓం మహారత్యై నమః |
  219. ఓం మహాభోగాయై నమః |
  220. ఓం మహైశ్వర్యాయై నమః | 
  221. ఓం మహావీర్యాయై నమః |
  222. ఓం మహాబలాయై నమః |
  223. ఓం మహాబుద్ధ్యై నమః |
  224. ఓం మహాసిద్ధ్యై నమః |
  225. ఓం మహాయోగేశ్వరేశ్వర్యై నమః |
  226. ఓం మహాతంత్రాయై నమః |
  227. ఓం మహామంత్రాయై నమః |
  228. ఓం మహాయంత్రాయై నమః |
  229. ఓం మహాసనాయై నమః |
  230. ఓం మహాయాగక్రమారాధ్యాయై నమః | 
  231. ఓం మహాభైరవపూజితాయై నమః |
  232. ఓం మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణ్యై నమః |
  233. ఓం మహాకామేశమహిష్యై నమః |
  234. ఓం మహాత్రిపురసుందర్యై నమః |
  235. ఓం చతుఃషష్ట్యుపచారాఢ్యాయై నమః |
  236. ఓం చతుఃషష్టికలామయ్యై నమః |
  237. ఓం మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితాయై నమః |
  238. ఓం మనువిద్యాయై నమః |
  239. ఓం చంద్రవిద్యాయై నమః |
  240. ఓం చంద్రమండలమధ్యగాయై నమః | 
  241. ఓం చారురూపాయై నమః |
  242. ఓం చారుహాసాయై నమః |
  243. ఓం చారుచంద్రకలాధరాయై నమః |
  244. ఓం చరాచరజగన్నాథాయై నమః |
  245. ఓం చక్రరాజనికేతనాయై నమః |
  246. ఓం పార్వత్యై నమః |
  247. ఓం పద్మనయనాయై నమః |
  248. ఓం పద్మరాగసమప్రభాయై నమః |
  249. ఓం పంచప్రేతాసనాసీనాయై నమః |
  250. ఓం పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః | 
  251. ఓం చిన్మయ్యై నమః |
  252. ఓం పరమానందాయై నమః |
  253. ఓం విజ్ఞానఘనరూపిణ్యై నమః |
  254. ఓం ధ్యానధ్యాతృధ్యేయరూపాయై నమః |
  255. ఓం ధర్మాధర్మవివర్జితాయై నమః |
  256. ఓం విశ్వరూపాయై నమః |
  257. ఓం జాగరిణ్యై నమః |
  258. ఓం స్వపంత్యై నమః |
  259. ఓం తైజసాత్మికాయై నమః |
  260. ఓం సుప్తాయై నమః | 
  261. ఓం ప్రాజ్ఞాత్మికాయై నమః |
  262. ఓం తుర్యాయై నమః |
  263. ఓం సర్వావస్థావివర్జితాయై నమః |
  264. ఓం సృష్టికర్త్ర్యై నమః |
  265. ఓం బ్రహ్మరూపాయై నమః |
  266. ఓం గోప్త్ర్యై నమః |
  267. ఓం గోవిందరూపిణ్యై నమః |
  268. ఓం సంహారిణ్యై నమః |
  269. ఓం రుద్రరూపాయై నమః |
  270. ఓం తిరోధానకర్యై నమః | 
  271. ఓం ఈశ్వర్యై నమః |
  272. ఓం సదాశివాయై నమః |
  273. ఓం అనుగ్రహదాయై నమః |
  274. ఓం పంచకృత్యపరాయణాయై నమః |
  275. ఓం భానుమండలమధ్యస్థాయై నమః |
  276. ఓం భైరవ్యై నమః |
  277. ఓం భగమాలిన్యై నమః |
  278. ఓం పద్మాసనాయై నమః |
  279. ఓం భగవత్యై నమః |
  280. ఓం పద్మనాభసహోదర్యై నమః | 
  281. ఓం ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావల్యై నమః |
  282. ఓం సహస్రశీర్షవదనాయై నమః |
  283. ఓం సహస్రాక్ష్యై నమః |
  284. ఓం సహస్రపదే నమః |
  285. ఓం ఆబ్రహ్మకీటజనన్యై నమః |
  286. ఓం వర్ణాశ్రమవిధాయిన్యై నమః |
  287. ఓం నిజాజ్ఞారూపనిగమాయై నమః |
  288. ఓం పుణ్యాపుణ్యఫలప్రదాయై నమః |
  289. ఓం శ్రుతిసీమంతసిందూరీకృతపాదాబ్జధూళికాయై నమః |
  290. ఓం సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికాయై నమః | 
  291. ఓం పురుషార్థప్రదాయై నమః |
  292. ఓం పూర్ణాయై నమః |
  293. ఓం భోగిన్యై నమః |
  294. ఓం భువనేశ్వర్యై నమః |
  295. ఓం అంబికాయై నమః |
  296. ఓం అనాదినిధనాయై నమః |
  297. ఓం హరిబ్రహ్మేంద్రసేవితాయై నమః |
  298. ఓం నారాయణ్యై నమః |
  299. ఓం నాదరూపాయై నమః |
  300. ఓం నామరూపవివర్జితాయై నమః | 
  301. ఓం హ్రీంకార్యై నమః |
  302. ఓం హ్రీమత్యై నమః |
  303. ఓం హృద్యాయై నమః |
  304. ఓం హేయోపాదేయవర్జితాయై నమః |
  305. ఓం రాజరాజార్చితాయై నమః |
  306. ఓం రాజ్ఞై నమః |
  307. ఓం రమ్యాయై నమః |
  308. ఓం రాజీవలోచనాయై నమః |
  309. ఓం రంజన్యై నమః |
  310. ఓం రమణ్యై నమః | 
  311. ఓం రస్యాయై నమః |
  312. ఓం రణత్కింకిణిమేఖలాయై నమః |
  313. ఓం రమాయై నమః |
  314. ఓం రాకేందువదనాయై నమః |
  315. ఓం రతిరూపాయై నమః |
  316. ఓం రతిప్రియాయై నమః |
  317. ఓం రక్షాకర్యై నమః |
  318. ఓం రాక్షసఘ్న్యై నమః |
  319. ఓం రామాయై నమః |
  320. ఓం రమణలంపటాయై నమః | 
  321. ఓం కామ్యాయై నమః |
  322. ఓం కామకలారూపాయై నమః |
  323. ఓం కదంబకుసుమప్రియాయై నమః |
  324. ఓం కళ్యాణ్యై నమః |
  325. ఓం జగతీకందాయై నమః |
  326. ఓం కరుణారససాగరాయై నమః |
  327. ఓం కళావత్యై నమః |
  328. ఓం కళాలాపాయై నమః |
  329. ఓం కాంతాయై నమః |
  330. ఓం కాదంబరీప్రియాయై నమః | 
  331. ఓం వరదాయై నమః |
  332. ఓం వామనయనాయై నమః |
  333. ఓం వారుణీమదవిహ్వలాయై నమః |
  334. ఓం విశ్వాధికాయై నమః |
  335. ఓం వేదవేద్యాయై నమః |
  336. ఓం వింధ్యాచలనివాసిన్యై నమః |
  337. ఓం విధాత్ర్యై నమః |
  338. ఓం వేదజనన్యై నమః |
  339. ఓం విష్ణుమాయాయై నమః |
  340. ఓం విలాసిన్యై నమః | 
  341. ఓం క్షేత్రస్వరూపాయై నమః |
  342. ఓం క్షేత్రేశ్యై నమః |
  343. ఓం క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యై నమః |
  344. ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయై నమః |
  345. ఓం క్షేత్రపాలసమర్చితాయై నమః |
  346. ఓం విజయాయై నమః |
  347. ఓం విమలాయై నమః |
  348. ఓం వంద్యాయై నమః |
  349. ఓం వందారుజనవత్సలాయై నమః |
  350. ఓం వాగ్వాదిన్యై నమః | 
  351. ఓం వామకేశ్యై నమః |
  352. ఓం వహ్నిమండలవాసిన్యై నమః |
  353. ఓం భక్తిమత్కల్పలతికాయై నమః |
  354. ఓం పశుపాశవిమోచిన్యై నమః |
  355. ఓం సంహృతాశేషపాషండాయై నమః |
  356. ఓం సదాచారప్రవర్తికాయై నమః |
  357. ఓం తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికాయై నమః |
  358. ఓం తరుణ్యై నమః |
  359. ఓం తాపసారాధ్యాయై నమః |
  360. ఓం తనుమధ్యాయై నమః | 
  361. ఓం తమోపహాయై నమః |
  362. ఓం చిత్యై నమః |
  363. ఓం తత్పదలక్ష్యార్థాయై నమః |
  364. ఓం చిదేకరసరూపిణ్యై నమః |
  365. ఓం స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతత్యై నమః |
  366. ఓం పరాయై నమః |
  367. ఓం ప్రత్యక్చితీరూపాయై నమః |
  368. ఓం పశ్యంత్యై నమః |
  369. ఓం పరదేవతాయై నమః |
  370. ఓం మధ్యమాయై నమః | 
  371. ఓం వైఖరీరూపాయై నమః |
  372. ఓం భక్తమానసహంసికాయై నమః |
  373. ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః |
  374. ఓం కృతజ్ఞాయై నమః |
  375. ఓం కామపూజితాయై నమః |
  376. ఓం శృంగారరససంపూర్ణాయై నమః |
  377. ఓం జయాయై నమః |
  378. ఓం జాలంధరస్థితాయై నమః |
  379. ఓం ఓడ్యాణపీఠనిలయాయై నమః |
  380. ఓం బిందుమండలవాసిన్యై నమః | 
  381. ఓం రహోయాగక్రమారాధ్యాయై నమః |
  382. ఓం రహస్తర్పణతర్పితాయై నమః |
  383. ఓం సద్యఃప్రసాదిన్యై నమః |
  384. ఓం విశ్వసాక్షిణ్యై నమః |
  385. ఓం సాక్షివర్జితాయై నమః |
  386. ఓం షడంగదేవతాయుక్తాయై నమః |
  387. ఓం షాడ్గుణ్యపరిపూరితాయై నమః |
  388. ఓం నిత్యక్లిన్నాయై నమః |
  389. ఓం నిరుపమాయై నమః |
  390. ఓం నిర్వాణసుఖదాయిన్యై నమః | 
  391. ఓం నిత్యాషోడశికారూపాయై నమః |
  392. ఓం శ్రీకంఠార్ధశరీరిణ్యై నమః |
  393. ఓం ప్రభావత్యై నమః |
  394. ఓం ప్రభారూపాయై నమః |
  395. ఓం ప్రసిద్ధాయై నమః |
  396. ఓం పరమేశ్వర్యై నమః |
  397. ఓం మూలప్రకృత్యై నమః |
  398. ఓం అవ్యక్తాయై నమః |
  399. ఓం వ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః |
  400. ఓం వ్యాపిన్యై నమః | 
  401. ఓం వివిధాకారాయై నమః |
  402. ఓం విద్యాఽవిద్యాస్వరూపిణ్యై నమః |
  403. ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః |
  404. ఓం భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతత్యై నమః |
  405. ఓం శివదూత్యై నమః |
  406. ఓం శివారాధ్యాయై నమః |
  407. ఓం శివమూర్త్యై నమః |
  408. ఓం శివంకర్యై నమః |
  409. ఓం శివప్రియాయై నమః |
  410. ఓం శివపరాయై నమః | 
  411. ఓం శిష్టేష్టాయై నమః |
  412. ఓం శిష్టపూజితాయై నమః |
  413. ఓం అప్రమేయాయై నమః |
  414. ఓం స్వప్రకాశాయై నమః |
  415. ఓం మనోవాచామగోచరాయై నమః |
  416. ఓం చిచ్ఛక్త్యై నమః |
  417. ఓం చేతనారూపాయై నమః |
  418. ఓం జడశక్త్యై నమః |
  419. ఓం జడాత్మికాయై నమః |
  420. ఓం గాయత్ర్యై నమః | 
  421. ఓం వ్యాహృత్యై నమః |
  422. ఓం సంధ్యాయై నమః |
  423. ఓం ద్విజబృందనిషేవితాయై నమః |
  424. ఓం తత్త్వాసనాయై నమః |
  425. ఓం తస్మై నమః |
  426. ఓం తుభ్యం నమః |
  427. ఓం అయ్యై నమః |
  428. ఓం పంచకోశాంతరస్థితాయై నమః |
  429. ఓం నిఃసీమమహిమ్నే నమః |
  430. ఓం నిత్యయౌవనాయై నమః | 
  431. ఓం మదశాలిన్యై నమః |
  432. ఓం మదఘూర్ణితరక్తాక్ష్యై నమః |
  433. ఓం మదపాటలగండభువే నమః |
  434. ఓం చందనద్రవదిగ్ధాంగ్యై నమః |
  435. ఓం చాంపేయకుసుమప్రియాయై నమః |
  436. ఓం కుశలాయై నమః |
  437. ఓం కోమలాకారాయై నమః |
  438. ఓం కురుకుళ్ళాయై నమః |
  439. ఓం కులేశ్వర్యై నమః |
  440. ఓం కుళకుండాలయాయై నమః | 
  441. ఓం కౌళమార్గతత్పరసేవితాయై నమః |
  442. ఓం కుమారగణనాథాంబాయై నమః |
  443. ఓం తుష్ట్యై నమః |
  444. ఓం పుష్ట్యై నమః |
  445. ఓం మత్యై నమః |
  446. ఓం ధృత్యై నమః |
  447. ఓం శాంత్యై నమః |
  448. ఓం స్వస్తిమత్యై నమః |
  449. ఓం కాంత్యై నమః |
  450. ఓం నందిన్యై నమః | 
  451. ఓం విఘ్ననాశిన్యై నమః |
  452. ఓం తేజోవత్యై నమః |
  453. ఓం త్రినయనాయై నమః |
  454. ఓం లోలాక్షీకామరూపిణ్యై నమః |
  455. ఓం మాలిన్యై నమః |
  456. ఓం హంసిన్యై నమః |
  457. ఓం మాత్రే నమః |
  458. ఓం మలయాచలవాసిన్యై నమః |
  459. ఓం సుముఖ్యై నమః |
  460. ఓం నళిన్యై నమః | 
  461. ఓం సుభ్రువే నమః |
  462. ఓం శోభనాయై నమః |
  463. ఓం సురనాయికాయై నమః |
  464. ఓం కాలకంఠ్యై నమః |
  465. ఓం కాంతిమత్యై నమః |
  466. ఓం క్షోభిణ్యై నమః |
  467. ఓం సూక్ష్మరూపిణ్యై నమః |
  468. ఓం వజ్రేశ్వర్యై నమః |
  469. ఓం వామదేవ్యై నమః |
  470. ఓం వయోఽవస్థావివర్జితాయై నమః | 
  471. ఓం సిద్ధేశ్వర్యై నమః |
  472. ఓం సిద్ధవిద్యాయై నమః |
  473. ఓం సిద్ధమాత్రే నమః |
  474. ఓం యశస్విన్యై నమః |
  475. ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః |
  476. ఓం ఆరక్తవర్ణాయై నమః |
  477. ఓం త్రిలోచనాయై నమః |
  478. ఓం ఖట్వాంగాదిప్రహరణాయై నమః |
  479. ఓం వదనైకసమన్వితాయై నమః |
  480. ఓం పాయసాన్నప్రియాయై నమః | 
  481. ఓం త్వక్స్థాయై నమః |
  482. ఓం పశులోకభయంకర్యై నమః |
  483. ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః |
  484. ఓం డాకినీశ్వర్యై నమః |
  485. ఓం అనాహతాబ్జనిలయాయై నమః |
  486. ఓం శ్యామాభాయై నమః |
  487. ఓం వదనద్వయాయై నమః |
  488. ఓం దంష్ట్రోజ్వలాయై నమః |
  489. ఓం అక్షమాలాదిధరాయై నమః |
  490. ఓం రుధిరసంస్థితాయై నమః | 
  491. ఓం కాలరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః |
  492. ఓం స్నిగ్ధౌదనప్రియాయై నమః |
  493. ఓం మహావీరేంద్రవరదాయై నమః |
  494. ఓం రాకిణ్యంబాస్వరూపిణ్యై నమః |
  495. ఓం మణిపూరాబ్జనిలయాయై నమః |
  496. ఓం వదనత్రయసంయుతాయై నమః |
  497. ఓం వజ్రాధికాయుధోపేతాయై నమః |
  498. ఓం డామర్యాదిభిరావృతాయై నమః |
  499. ఓం రక్తవర్ణాయై నమః |
  500. ఓం మాంసనిష్ఠాయై నమః | 
  501. ఓం గుడాన్నప్రీతమానసాయై నమః |
  502. ఓం సమస్తభక్తసుఖదాయై నమః |
  503. ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై నమః |
  504. ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః |
  505. ఓం చతుర్వక్త్రమనోహరాయై నమః |
  506. ఓం శూలాద్యాయుధసంపన్నాయై నమః |
  507. ఓం పీతవర్ణాయై నమః |
  508. ఓం అతిగర్వితాయై నమః |
  509. ఓం మేదోనిష్ఠాయై నమః |
  510. ఓం మధుప్రీతాయై నమః | 
  511. ఓం బందిన్యాదిసమన్వితాయై నమః |
  512. ఓం దధ్యన్నాసక్తహృదయాయై నమః |
  513. ఓం కాకినీరూపధారిణ్యై నమః |
  514. ఓం మూలాధారాంబుజారూఢాయై నమః |
  515. ఓం పంచవక్త్రాయై నమః |
  516. ఓం అస్థిసంస్థితాయై నమః |
  517. ఓం అంకుశాదిప్రహరణాయై నమః |
  518. ఓం వరదాదినిషేవితాయై నమః |
  519. ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః |
  520. ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై నమః | 
  521. ఓం ఆజ్ఞాచక్రాబ్జనిలాయై నమః |
  522. ఓం శుక్లవర్ణాయై నమః |
  523. ఓం షడాననాయై నమః |
  524. ఓం మజ్జాసంస్థాయై నమః |
  525. ఓం హంసవతీముఖ్యశక్తిసమన్వితాయై నమః |
  526. ఓం హరిద్రాన్నైకరసికాయై నమః |
  527. ఓం హాకినీరూపధారిణ్యై నమః |
  528. ఓం సహస్రదళపద్మస్థాయై నమః |
  529. ఓం సర్వవర్ణోపశోభితాయై నమః |
  530. ఓం సర్వాయుధధరాయై నమః | 
  531. ఓం శుక్లసంస్థితాయై నమః |
  532. ఓం సర్వతోముఖ్యై నమః |
  533. ఓం సర్వౌదనప్రీతచిత్తాయై నమః |
  534. ఓం యాకిన్యంబాస్వరూపిణ్యై నమః |
  535. ఓం స్వాహాయై నమః |
  536. ఓం స్వధాయై నమః |
  537. ఓం అమత్యై నమః |
  538. ఓం మేధాయై నమః |
  539. ఓం శ్రుత్యై నమః |
  540. ఓం స్మృత్యై నమః | 
  541. ఓం అనుత్తమాయై నమః |
  542. ఓం పుణ్యకీర్త్యై నమః |
  543. ఓం పుణ్యలభ్యాయై నమః |
  544. ఓం పుణ్యశ్రవణకీర్తనాయై నమః |
  545. ఓం పులోమజార్చితాయై నమః |
  546. ఓం బంధమోచన్యై నమః |
  547. ఓం బర్బరాలకాయై నమః |
  548. ఓం విమర్శరూపిణ్యై నమః |
  549. ఓం విద్యాయై నమః |
  550. ఓం వియదాదిజగత్ప్రసువే నమః | 
  551. ఓం సర్వవ్యాధిప్రశమన్యై నమః |
  552. ఓం సర్వమృత్యునివారిణ్యై నమః |
  553. ఓం అగ్రగణ్యాయై నమః |
  554. ఓం అచింత్యరూపాయై నమః |
  555. ఓం కలికల్మషనాశిన్యై నమః |
  556. ఓం కాత్యాయన్యై నమః |
  557. ఓం కాలహంత్ర్యై నమః |
  558. ఓం కమలాక్షనిషేవితాయై నమః |
  559. ఓం తాంబూలపూరితముఖ్యై నమః |
  560. ఓం దాడిమీకుసుమప్రభాయై నమః | 
  561. ఓం మృగాక్ష్యై నమః |
  562. ఓం మోహిన్యై నమః |
  563. ఓం ముఖ్యాయై నమః |
  564. ఓం మృడాన్యై నమః |
  565. ఓం మిత్రరూపిణ్యై నమః |
  566. ఓం నిత్యతృప్తాయై నమః |
  567. ఓం భక్తనిధయే నమః |
  568. ఓం నియంత్ర్యై నమః |
  569. ఓం నిఖిలేశ్వర్యై నమః |
  570. ఓం మైత్ర్యాదివాసనాలభ్యాయై నమః | 
  571. ఓం మహాప్రళయసాక్షిణ్యై నమః |
  572. ఓం పరాశక్త్యై నమః |
  573. ఓం పరానిష్ఠాయై నమః |
  574. ఓం ప్రజ్ఞానఘనరూపిణ్యై నమః |
  575. ఓం మాధ్వీపానాలసాయై నమః |
  576. ఓం మత్తాయై నమః |
  577. ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః |
  578. ఓం మహాకైలాసనిలయాయై నమః |
  579. ఓం మృణాలమృదుదోర్లతాయై నమః |
  580. ఓం మహనీయాయై నమః | ౫౮౦
  581. ఓం దయామూర్త్యై నమః |
  582. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః |
  583. ఓం ఆత్మవిద్యాయై నమః |
  584. ఓం మహావిద్యాయై నమః |
  585. ఓం శ్రీవిద్యాయై నమః |
  586. ఓం కామసేవితాయై నమః |
  587. ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః |
  588. ఓం త్రికూటాయై నమః |
  589. ఓం కామకోటికాయై నమః |
  590. ఓం కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితాయై నమః | 
  591. ఓం శిరఃస్థితాయై నమః |
  592. ఓం చంద్రనిభాయై నమః |
  593. ఓం భాలస్థాయై నమః |
  594. ఓం ఇంద్రధనుఃప్రభాయై నమః |
  595. ఓం హృదయస్థాయై నమః |
  596. ఓం రవిప్రఖ్యాయై నమః |
  597. ఓం త్రికోణాంతరదీపికాయై నమః |
  598. ఓం దాక్షాయణ్యై నమః |
  599. ఓం దైత్యహంత్ర్యై నమః |
  600. ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః | 
  601. ఓం దరాందోళితదీర్ఘాక్ష్యై నమః |
  602. ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః |
  603. ఓం గురూమూర్త్యై నమః |
  604. ఓం గుణనిధయే నమః |
  605. ఓం గోమాత్రే నమః |
  606. ఓం గుహజన్మభువే నమః |
  607. ఓం దేవేశ్యై నమః |
  608. ఓం దండనీతిస్థాయై నమః |
  609. ఓం దహరాకాశరూపిణ్యై నమః |
  610. ఓం ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజితాయై నమః | 
  611. ఓం కళాత్మికాయై నమః |
  612. ఓం కళానాథాయై నమః |
  613. ఓం కావ్యాలాపవినోదిన్యై నమః |
  614. ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః |
  615. ఓం ఆదిశక్త్యై నమః |
  616. ఓం అమేయాయై నమః |
  617. ఓం ఆత్మనే నమః |
  618. ఓం పరమాయై నమః |
  619. ఓం పావనాకృత్యై నమః |
  620. ఓం అనేకకోటిబ్రహ్మాండజనన్యై నమః | 
  621. ఓం దివ్యవిగ్రహాయై నమః |
  622. ఓం క్లీంకార్యై నమః |
  623. ఓం కేవలాయై నమః |
  624. ఓం గుహ్యాయై నమః |
  625. ఓం కైవల్యపదదాయిన్యై నమః |
  626. ఓం త్రిపురాయై నమః |
  627. ఓం త్రిజగద్వంద్యాయై నమః |
  628. ఓం త్రిమూర్త్యై నమః |
  629. ఓం త్రిదశేశ్వర్యై నమః |
  630. ఓం త్ర్యక్షర్యై నమః | 
  631. ఓం దివ్యగంధాఢ్యాయై నమః |
  632. ఓం సిందూరతిలకాంచితాయై నమః |
  633. ఓం ఉమాయై నమః |
  634. ఓం శైలేంద్రతనయాయై నమః |
  635. ఓం గౌర్యై నమః |
  636. ఓం గంధర్వసేవితాయై నమః |
  637. ఓం విశ్వగర్భాయై నమః |
  638. ఓం స్వర్ణగర్భాయై నమః |
  639. ఓం అవరదాయై నమః |
  640. ఓం వాగధీశ్వర్యై నమః | 
  641. ఓం ధ్యానగమ్యాయై నమః |
  642. ఓం అపరిచ్ఛేద్యాయై నమః |
  643. ఓం జ్ఞానదాయై నమః |
  644. ఓం జ్ఞానవిగ్రహాయై నమః |
  645. ఓం సర్వవేదాంతసంవేద్యాయై నమః |
  646. ఓం సత్యానందస్వరూపిణ్యై నమః |
  647. ఓం లోపాముద్రార్చితాయై నమః |
  648. ఓం లీలాక్లుప్తబ్రహ్మాండమండలాయై నమః |
  649. ఓం అదృశ్యాయై నమః |
  650. ఓం దృశ్యరహితాయై నమః | 
  651. ఓం విజ్ఞాత్ర్యై నమః |
  652. ఓం వేద్యవర్జితాయై నమః |
  653. ఓం యోగిన్యై నమః |
  654. ఓం యోగదాయై నమః |
  655. ఓం యోగ్యాయై నమః |
  656. ఓం యోగానందాయై నమః |
  657. ఓం యుగంధరాయై నమః |
  658. ఓం ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణ్యై నమః |
  659. ఓం సర్వాధారాయై నమః |
  660. ఓం సుప్రతిష్ఠాయై నమః | 
  661. ఓం సదసద్రూపధారిణ్యై నమః |
  662. ఓం అష్టమూర్తయే నమః |
  663. ఓం అజాజైత్ర్యై నమః |
  664. ఓం లోకయాత్రావిధాయిన్యై నమః |
  665. ఓం ఏకాకిన్యై నమః |
  666. ఓం భూమరూపాయై నమః |
  667. ఓం నిర్ద్వైతాయై నమః |
  668. ఓం ద్వైతవర్జితాయై నమః |
  669. ఓం అన్నదాయై నమః |
  670. ఓం వసుదాయై నమః | 
  671. ఓం వృద్ధాయై నమః |
  672. ఓం బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః |
  673. ఓం బృహత్యై నమః |
  674. ఓం బ్రాహ్మణ్యై నమః |
  675. ఓం బ్రాహ్మ్యై నమః |
  676. ఓం బ్రహ్మానందాయై నమః |
  677. ఓం బలిప్రియాయై నమః |
  678. ఓం భాషారూపాయై నమః |
  679. ఓం బృహత్సేనాయై నమః |
  680. ఓం భావాభావవిర్జితాయై నమః | 
  681. ఓం సుఖారాధ్యాయై నమః |
  682. ఓం శుభకర్యై నమః |
  683. ఓం శోభనాసులభాగత్యై నమః |
  684. ఓం రాజరాజేశ్వర్యై నమః |
  685. ఓం రాజ్యదాయిన్యై నమః |
  686. ఓం రాజ్యవల్లభాయై నమః |
  687. ఓం రాజత్కృపాయై నమః |
  688. ఓం రాజపీఠనివేశితనిజాశ్రితాయై నమః |
  689. ఓం రాజ్యలక్ష్మ్యై నమః |
  690. ఓం కోశనాథాయై నమః | 
  691. ఓం చతురంగబలేశ్వర్యై నమః |
  692. ఓం సామ్రాజ్యదాయిన్యై నమః |
  693. ఓం సత్యసంధాయై నమః |
  694. ఓం సాగరమేఖలాయై నమః |
  695. ఓం దీక్షితాయై నమః |
  696. ఓం దైత్యశమన్యై నమః |
  697. ఓం సర్వలోకవంశకర్యై నమః |
  698. ఓం సర్వార్థదాత్ర్యై నమః |
  699. ఓం సావిత్ర్యై నమః |
  700. ఓం సచ్చిదానందరూపిణ్యై నమః |
  701. ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః |
  702. ఓం సర్వగాయై నమః |
  703. ఓం సర్వమోహిన్యై నమః |
  704. ఓం సరస్వత్యై నమః |
  705. ఓం శాస్త్రమయ్యై నమః |
  706. ఓం గుహాంబాయై నమః |
  707. ఓం గుహ్యరూపిణ్యై నమః |
  708. ఓం సర్వోపాధివినిర్ముక్తాయై నమః |
  709. ఓం సదాశివపతివ్రతాయై నమః |
  710. ఓం సంప్రదాయేశ్వర్యై నమః | 
  711. ఓం సాధునే నమః |
  712. ఓం యయ్యై నమః |
  713. ఓం గురుమండలరూపిణ్యై నమః |
  714. ఓం కులోత్తీర్ణాయై నమః |
  715. ఓం భగారాధ్యాయై నమః |
  716. ఓం మాయాయై నమః |
  717. ఓం మధుమత్యై నమః |
  718. ఓం మహ్యై నమః |
  719. ఓం గణాంబాయై నమః |
  720. ఓం గుహ్యకారాధ్యాయై నమః | 
  721. ఓం కోమలాంగ్యై నమః |
  722. ఓం గురుప్రియాయై నమః |
  723. ఓం స్వతంత్రాయై నమః |
  724. ఓం సర్వతంత్రేశ్యై నమః |
  725. ఓం దక్షిణామూర్తిరూపిణ్యై నమః |
  726. ఓం సనకాదిసమారాధ్యాయై నమః |
  727. ఓం శివజ్ఞానప్రదాయిన్యై నమః |
  728. ఓం చిత్కళాయై నమః |
  729. ఓం ఆనందకలికాయై నమః |
  730. ఓం ప్రేమరూపాయై నమః | 
  731. ఓం ప్రియంకర్యై నమః |
  732. ఓం నామపారాయణప్రీతాయై నమః |
  733. ఓం నందివిద్యాయై నమః |
  734. ఓం నటేశ్వర్యై నమః |
  735. ఓం మిథ్యాజగదధిష్ఠానాయై నమః |
  736. ఓం ముక్తిదాయై నమః |
  737. ఓం ముక్తిరూపిణ్యై నమః |
  738. ఓం లాస్యప్రియాయై నమః |
  739. ఓం లయకర్యై నమః |
  740. ఓం లజ్జాయై నమః | 
  741. ఓం రంభాదివందితాయై నమః |
  742. ఓం భవదావసుధావృష్ట్యై నమః |
  743. ఓం పాపారణ్యదవానలాయై నమః |
  744. ఓం దౌర్భాగ్యతూలవాతూలాయై నమః |
  745. ఓం జరాధ్వాంతరవిప్రభాయై నమః |
  746. ఓం భాగ్యాబ్ధిచంద్రికాయై నమః |
  747. ఓం భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః |
  748. ఓం రోగపర్వతదంభోలయే నమః |
  749. ఓం మృత్యుదారుకుఠారికాయై నమః |
  750. ఓం మహేశ్వర్యై నమః | 
  751. ఓం మహాకాల్యై నమః |
  752. ఓం మహాగ్రాసాయై నమః |
  753. ఓం మహాశనాయై నమః |
  754. ఓం అపర్ణాయై నమః |
  755. ఓం చండికాయై నమః |
  756. ఓం చండముండాసురనిషూదిన్యై నమః |
  757. ఓం క్షరాక్షరాత్మికాయై నమః |
  758. ఓం సర్వలోకేశ్యై నమః |
  759. ఓం విశ్వధారిణ్యై నమః |
  760. ఓం త్రివర్గదాత్ర్యై నమః | 
  761. ఓం సుభగాయై నమః |
  762. ఓం త్ర్యంబకాయై నమః |
  763. ఓం త్రిగుణాత్మికాయై నమః |
  764. ఓం స్వర్గాపవర్గదాయై నమః |
  765. ఓం శుద్ధాయై నమః |
  766. ఓం జపాపుష్పనిభాకృతయే నమః |
  767. ఓం ఓజోవత్యై నమః |
  768. ఓం ద్యుతిధరాయై నమః |
  769. ఓం యజ్ఞరూపాయై నమః |
  770. ఓం ప్రియవ్రతాయై నమః | 
  771. ఓం దురారాధ్యాయై నమః |
  772. ఓం దురాధర్షాయై నమః |
  773. ఓం పాటలీకుసుమప్రియాయై నమః |
  774. ఓం మహత్యై నమః |
  775. ఓం మేరునిలయాయై నమః |
  776. ఓం మందారకుసుమప్రియాయై నమః |
  777. ఓం వీరారాధ్యాయై నమః |
  778. ఓం విరాడ్రూపాయై నమః |
  779. ఓం విరజసే నమః |
  780. ఓం విశ్వతోముఖ్యై నమః | 
  781. ఓం ప్రత్యగ్రూపాయై నమః |
  782. ఓం పరాకాశాయై నమః |
  783. ఓం ప్రాణదాయై నమః |
  784. ఓం ప్రాణరూపిణ్యై నమః |
  785. ఓం మార్తాండభైరవారాధ్యాయై నమః |
  786. ఓం మంత్రిణీన్యస్తరాజ్యధురే నమః |
  787. ఓం త్రిపురేశ్యై నమః |
  788. ఓం జయత్సేనాయై నమః |
  789. ఓం నిస్త్రైగుణ్యాయై నమః |
  790. ఓం పరాపరాయై నమః | 
  791. ఓం సత్యజ్ఞానానందరూపాయై నమః |
  792. ఓం సామరస్యపరాయణాయై నమః |
  793. ఓం కపర్దిన్యై నమః |
  794. ఓం కలామాలాయై నమః |
  795. ఓం కామదుఘే నమః |
  796. ఓం కామరూపిణ్యై నమః |
  797. ఓం కలానిధయే నమః |
  798. ఓం కావ్యకలాయై నమః |
  799. ఓం రసజ్ఞాయై నమః |
  800. ఓం రసశేవధయే నమః | 
  801. ఓం పుష్టాయై నమః |
  802. ఓం పురాతనాయై నమః |
  803. ఓం పూజ్యాయై నమః |
  804. ఓం పుష్కరాయై నమః |
  805. ఓం పుష్కరేక్షణాయై నమః |
  806. ఓం పరస్మైజ్యోతిషే నమః |
  807. ఓం పరస్మైధామ్నే నమః |
  808. ఓం పరమాణవే నమః |
  809. ఓం పరాత్పరాయై నమః |
  810. ఓం పాశహస్తాయై నమః | 
  811. ఓం పాశహంత్ర్యై నమః |
  812. ఓం పరమంత్రవిభేదిన్యై నమః |
  813. ఓం మూర్తాయై నమః |
  814. ఓం అమూర్తాయై నమః |
  815. ఓం అనిత్యతృప్తాయై నమః |
  816. ఓం మునిమానసహంసికాయై నమః |
  817. ఓం సత్యవ్రతాయై నమః |
  818. ఓం సత్యరూపాయై నమః |
  819. ఓం సర్వాంతర్యామిణ్యై నమః |
  820. ఓం సత్యై నమః | 
  821. ఓం బ్రహ్మాణ్యై నమః |
  822. ఓం బ్రహ్మణే నమః |
  823. ఓం జనన్యై నమః |
  824. ఓం బహురూపాయై నమః |
  825. ఓం బుధార్చితాయై నమః |
  826. ఓం ప్రసవిత్ర్యై నమః |
  827. ఓం ప్రచండాయై నమః |
  828. ఓం ఆజ్ఞాయై నమః |
  829. ఓం ప్రతిష్ఠాయై నమః |
  830. ఓం ప్రకటాకృతయే నమః | 
  831. ఓం ప్రాణేశ్వర్యై నమః |
  832. ఓం ప్రాణదాత్ర్యై నమః |
  833. ఓం పంచాశత్పీఠరూపిణ్యై నమః |
  834. ఓం విశృంఖలాయై నమః |
  835. ఓం వివిక్తస్థాయై నమః |
  836. ఓం వీరమాత్రే నమః |
  837. ఓం వియత్ప్రసువే నమః |
  838. ఓం ముకుందాయై నమః |
  839. ఓం ముక్తినిలయాయై నమః |
  840. ఓం మూలవిగ్రహరూపిణ్యై నమః | 
  841. ఓం భావజ్ఞాయై నమః |
  842. ఓం భవరోగఘ్న్యై నమః |
  843. ఓం భవచక్రప్రవర్తిన్యై నమః |
  844. ఓం ఛందఃసారాయై నమః |
  845. ఓం శాస్త్రసారాయై నమః |
  846. ఓం మంత్రసారాయై నమః |
  847. ఓం తలోదర్యై నమః |
  848. ఓం ఉదారకీర్తయే నమః |
  849. ఓం ఉద్దామవైభవాయై నమః |
  850. ఓం వర్ణరూపిణ్యై నమః | 
  851. ఓం జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయిన్యై నమః |
  852. ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః |
  853. ఓం శాంత్యతీతకళాత్మికాయై నమః |
  854. ఓం గంభీరాయై నమః |
  855. ఓం గగనాంతఃస్థాయై నమః |
  856. ఓం గర్వితాయై నమః |
  857. ఓం గానలోలుపాయై నమః |
  858. ఓం కల్పనారహితాయై నమః |
  859. ఓం కాష్ఠాయై నమః |
  860. ఓం అకాంతాయై నమః | 
  861. ఓం కాంతార్ధవిగ్రహాయై నమః |
  862. ఓం కార్యకారణనిర్ముక్తాయై నమః |
  863. ఓం కామకేలితరంగితాయై నమః |
  864. ఓం కనత్కనకతాటంకాయై నమః |
  865. ఓం లీలావిగ్రహధారిణ్యై నమః |
  866. ఓం అజాయై నమః |
  867. ఓం క్షయవినిర్ముక్తాయై నమః |
  868. ఓం ముగ్ధాయై నమః |
  869. ఓం క్షిప్రప్రసాదిన్యై నమః |
  870. ఓం అంతర్ముఖసమారాధ్యాయై నమః | 
  871. ఓం బహిర్ముఖసుదుర్లభాయై నమః |
  872. ఓం త్రయ్యై నమః |
  873. ఓం త్రివర్గనిలయాయై నమః |
  874. ఓం త్రిస్థాయై నమః |
  875. ఓం త్రిపురమాలిన్యై నమః |
  876. ఓం నిరామయాయై నమః |
  877. ఓం నిరాలంబాయై నమః |
  878. ఓం స్వాత్మారామాయై నమః |
  879. ఓం సుధాసృత్యై నమః |
  880. ఓం సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితాయై నమః | 
  881. ఓం యజ్ఞప్రియాయై నమః |
  882. ఓం యజ్ఞకర్త్ర్యై నమః |
  883. ఓం యజమానస్వరూపిణ్యై నమః |
  884. ఓం ధర్మాధారాయై నమః |
  885. ఓం ధనాధ్యక్షాయై నమః |
  886. ఓం ధనధాన్యవివర్ధిన్యై నమః |
  887. ఓం విప్రప్రియాయై నమః |
  888. ఓం విప్రరూపాయై నమః |
  889. ఓం విశ్వభ్రమణకారిణ్యై నమః |
  890. ఓం విశ్వగ్రాసాయై నమః | 
  891. ఓం విద్రుమాభాయై నమః |
  892. ఓం వైష్ణవ్యై నమః |
  893. ఓం విష్ణురూపిణ్యై నమః |
  894. ఓం అయోనయే నమః
  895. ఓం యోనినిలయాయై నమః |
  896. ఓం కూటస్థాయై నమః |
  897. ఓం కులరూపిణ్యై నమః |
  898. ఓం వీరగోష్ఠీప్రియాయై నమః |
  899. ఓం వీరాయై నమః |
  900. ఓం నైష్కర్మ్యాయై నమః | 
  901. ఓం నాదరూపిణ్యై నమః |
  902. ఓం విజ్ఞానకలనాయై నమః |
  903. ఓం కల్యాయై నమః |
  904. ఓం విదగ్ధాయై నమః |
  905. ఓం బైందవాసనాయై నమః |
  906. ఓం తత్త్వాధికాయై నమః |
  907. ఓం తత్త్వమయ్యై నమః |
  908. ఓం తత్త్వమర్థస్వరూపిణ్యై నమః |
  909. ఓం సామగానప్రియాయై నమః |
  910. ఓం సౌమ్యాయై నమః | 
  911. ఓం సదాశివకుటుంబిన్యై నమః |
  912. ఓం సవ్యాపసవ్యమార్గస్థాయై నమః |
  913. ఓం సర్వాపద్వినివారిణ్యై నమః |
  914. ఓం స్వస్థాయై నమః |
  915. ఓం స్వభావమధురాయై నమః |
  916. ఓం ధీరాయై నమః |
  917. ఓం ధీరసమర్చితాయై నమః |
  918. ఓం చైతన్యార్ఘ్యసమారాధ్యాయై నమః |
  919. ఓం చైతన్యకుసుమప్రియాయై నమః |
  920. ఓం సదోదితాయై నమః | 
  921. ఓం సదాతుష్టాయై నమః |
  922. ఓం తరుణాదిత్యపాటలాయై నమః |
  923. ఓం దక్షిణాదక్షిణారాధ్యాయై నమః |
  924. ఓం దరస్మేరముఖాంబుజాయై నమః |
  925. ఓం కౌలినీకేవలాయై నమః |
  926. ఓం అనర్ఘ్యకైవల్యపదదాయిన్యై నమః |
  927. ఓం స్తోత్రప్రియాయై నమః |
  928. ఓం స్తుతిమత్యై నమః |
  929. ఓం శ్రుతిసంస్తుతవైభవాయై నమః |
  930. ఓం మనస్విన్యై నమః | 
  931. ఓం మానవత్యై నమః |
  932. ఓం మహేశ్యై నమః |
  933. ఓం మంగళాకృత్యే నమః |
  934. ఓం విశ్వమాత్రే నమః |
  935. ఓం జగద్ధాత్ర్యై నమః |
  936. ఓం విశాలాక్ష్యై నమః |
  937. ఓం విరాగిణ్యై నమః |
  938. ఓం ప్రగల్భాయై నమః |
  939. ఓం పరమోదారాయై నమః |
  940. ఓం పరామోదాయై నమః | 
  941. ఓం మనోమయ్యై నమః |
  942. ఓం వ్యోమకేశ్యై నమః |
  943. ఓం విమానస్థాయై నమః |
  944. ఓం వజ్రిణ్యై నమః |
  945. ఓం వామకేశ్వర్యై నమః |
  946. ఓం పంచయజ్ఞప్రియాయై నమః |
  947. ఓం పంచప్రేతమంచాధిశాయిన్యై నమః |
  948. ఓం పంచమ్యై నమః |
  949. ఓం పంచభూతేశ్యై నమః |
  950. ఓం పంచసంఖ్యోపచారిణ్యై నమః |
  951. ఓం శాశ్వత్యై నమః |
  952. ఓం శాశ్వతైశ్వర్యాయై నమః |
  953. ఓం శర్మదాయై నమః |
  954. ఓం శంభుమోహిన్యై నమః |
  955. ఓం ధరాయై నమః |
  956. ఓం ధరసుతాయై నమః |
  957. ఓం ధన్యాయై నమః |
  958. ఓం ధర్మిణ్యై నమః |
  959. ఓం ధర్మవర్ధిన్యై నమః |
  960. ఓం లోకాతీతాయై నమః | 
  961. ఓం గుణాతీతాయై నమః |
  962. ఓం సర్వాతీతాయై నమః |
  963. ఓం శామాత్మికాయై నమః |
  964. ఓం బంధూకకుసుమప్రఖ్యాయై నమః |
  965. ఓం బాలాయై నమః |
  966. ఓం లీలావినోదిన్యై నమః |
  967. ఓం సుమంగల్యై నమః |
  968. ఓం సుఖకర్యై నమః |
  969. ఓం సువేషాఢ్యాయై నమః |
  970. ఓం సువాసిన్యై నమః | 
  971. ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః |
  972. ఓం ఆశోభనాయై నమః |
  973. ఓం శుద్ధమానసాయై నమః |
  974. ఓం బిందుతర్పణసంతుష్టాయై నమః |
  975. ఓం పూర్వజాయై నమః |
  976. ఓం త్రిపురాంబికాయై నమః |
  977. ఓం దశముద్రాసమారాధ్యాయై నమః |
  978. ఓం త్రిపురాశ్రీవశంకర్యై నమః |
  979. ఓం జ్ఞానముద్రాయై నమః |
  980. ఓం జ్ఞానగమ్యాయై నమః | 
  981. ఓం జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యై నమః |
  982. ఓం యోనిముద్రాయై నమః |
  983. ఓం త్రిఖండేశ్యై నమః |
  984. ఓం త్రిగుణాయై నమః |
  985. ఓం అంబాయై నమః |
  986. ఓం త్రికోణగాయై నమః |
  987. ఓం అనఘాయై నమః |
  988. ఓం అద్భుతచారిత్రాయై నమః |
  989. ఓం వాంఛితార్థప్రదాయిన్యై నమః |
  990. ఓం అభ్యాసాతిశయజ్ఞాతాయై నమః | 
  991. ఓం షడధ్వాతీతరూపిణ్యై నమః |
  992. ఓం అవ్యాజకరుణామూర్తయే నమః |
  993. ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః |
  994. ఓం ఆబాలగోపవిదితాయై నమః |
  995. ఓం సర్వానుల్లంఘ్యశాసనాయై నమః |
  996. ఓం శ్రీచక్రరాజనిలయాయై నమః |
  997. ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః |
  998. ఓం శ్రీశివాయై నమః |
  999. ఓం శివశక్త్యైక్యరూపిణ్యై నమః |
  1000. ఓం లలితాంబికాయై నమః |


ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః |